Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన CJP చీఫ్ అభిజీత్ దీప్కే

Follow Udayam on Google
Harika Oct 15, 2026 11:23 AM అమరావతిGeneral
జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన CJP చీఫ్ అభిజీత్ దీప్కే - Udayam
CJP నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్‌ల అరెస్టుపై వైసీపీ అధినేత జగన్ స్పందించడంపై CJP చీఫ్ అభిజీత్ దీప్కే ధన్యవాదాలు తెలిపారు. వారి అరెస్టులపై మాట్లాడినందుకు “థాంక్యూ సార్” అంటూ ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారిపై అణచివేత చర్యలు, కేసులు పెడుతున్నారని గతంలో జగన్ వ్యాఖ్యానించారు. తామూ ‘కాక్రోచ్‌’లమేనని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...