Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో పెట్టుబడుల మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
Harika Oct 15, 2026 11:33 AM ఆదిలాబాద్General
యూనిక్ సంస్థల పేరుతో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 10 వేల మంది బాధితులు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. తెలంగాణలో 14 కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 2,000 మంది నుంచి రూ.7–8 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. పెట్టుబడుల డబ్బుతో హోటళ్లు, భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

Comments

G
Loading comments...