Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
Harika Oct 15, 2026 11:19 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ పరిధి మన్సూరాబాద్‌లో ఓ నర్సింగ్ కాలేజీ వద్ద NSUI నాయకులు హంగామా చేశారు. ఓ నాయకుడిని కాలేజీ యాజమాన్యం నిలదీయడంతో, కొంతమందిని వెంట తీసుకెళ్లి కాలేజీపై దాడి చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు NSUI నాయకులు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...