Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇమ్రాన్‌ ఖాన్‌కు దేశం విడిచి వెళ్లాలని నోటీసులు

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 11:21 AM జాతీయంGeneral
ఇమ్రాన్‌ ఖాన్‌కు దేశం విడిచి వెళ్లాలని నోటీసులు - Udayam
సీజేపీ నిరసనలో పాల్గొన్న బాలీవుడ్‌ నటుడు, అమీర్‌ ఖాన్‌ మేనల్లుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. అమెరికా పౌరుడైన ఆయన అక్టోబర్‌ 28లోగా భారత్‌ విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇమిగ్రేషన్‌ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్‌ 10న ముంబైలో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ జరిగిన నిరసనలో ఇమ్రాన్‌ పాల్గొన్నారు

Comments

G
Loading comments...