Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యపై ప్రశ్నిస్తే దురుసు ప్రవర్తన

Follow Udayam on Google
Ch. Anji Sep 25, 2026 10:43 AM వికారాబాద్General
విద్యుత్ సమస్యపై ప్రశ్నిస్తే దురుసు ప్రవర్తన - Udayam
వికారాబాద్ దోమ మండలంగొట్లచెల్క తండా పరిధిలోని బ్రాహ్మణపల్లి పెద్ద తండాలో గత కొన్ని రోజులుగా తరచుగా విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఈ సమస్యతో విసిగిపోయిన గ్రామస్తులు, దీనిపై స్థానిక లైన్‌మెన్ వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. అయితే, సమస్యను పరిష్కరించాల్సింది పోయి సదరు లైన్‌మెన్ గ్రామస్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏడికి ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...