Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని సమావేశం

Follow Udayam on Google
babu varun Sep 16, 2026 6:52 PM రాజన్న సిరిసిల్లGeneral
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని సమావేశం - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలోని సెస్ కార్యాలయంలో గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలపై సర్పంచ్ పద్మ, సెస్ డి ఈ అంజయ్య, ఏఈ ఆనంద్ తో బుధవారం సమావేశమయ్యారు. గాంధీ ఏరియా, సుభాష్ నగర్ కాలనీ నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని, బతుకమ్మ వేడుకలు ప్రదేశాలు విద్యుత్ స్తంభాలు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...