Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యలతో ఎండుతున్న పంటలు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 9:43 AM జోగులాంబ గద్వాల్ General
విద్యుత్ సమస్యలతో ఎండుతున్న పంటలు - Udayam
కేటిదొడ్డి మండలం ఉమిత్యాల సబ్‌స్టేషన్‌ నుంచి లోవోల్టేజీ, విద్యుత్‌ కోతలతో వరి పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సాగు తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. వ్యవసాయానికి రోజూ 18-20 గంటలపాటు కరెంటు సరఫరా చేస్తామని విద్యుత్‌శాఖ అధికారులు 20 రోజుల క్రితం హామీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు తెలిపారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...