Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యలా.. కాల్ 1912

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:32 AM కోనసీమGeneral
విద్యుత్ సమస్యలా.. కాల్ 1912 - Udayam
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఇతర సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని అమలాపురం డివిజన్ APEPDCL ఈఈ రాంబాబు సూచించారు. విద్యుత్ సేవలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం APEPDCL కంట్రోల్ రూమ్‌ను, అత్యవసర సమస్యల పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని కోరారు. ఫిర్యాదులపై సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.

Comments

G
Loading comments...