వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కూడవెల్లి శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...




