Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులు

Follow Udayam on Google
Harika Oct 09, 2026 10:49 AM అమరావతిGeneral
దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులు - Udayam
దసరా పండుగ సందర్భంగా ఈ నెల 16 నుంచి 25 వరకు 5,261 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు 1,186, బెంగళూరుకు 475, విశాఖకు 440, రాజమండ్రికి 347, తిరుపతికి 247, చెన్నైకి 153 ప్రత్యేక బస్సులు నడపనుంది.

Comments

G
Loading comments...