Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం ధరలకు రెక్కలు

Follow Udayam on Google
Harika Oct 09, 2026 10:55 AM హైదరాబాద్General
బంగారం ధరలకు రెక్కలు - Udayam
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,140 పెరిగి రూ.1,50,710కి చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,050 పెరిగి రూ.1,38,150గా ఉంది. కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులుండొచ్చు. ధరలకు అదనంగా 3% జీఎస్టీ వర్తిస్తుంది.

Comments

G
Loading comments...