వార్తలకు తిరిగి వెళ్లండి
ట్యాంక్‌బండ్, ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు, కేక్ కటింగ్‌లు చేయవద్దని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల ట్యాంక్‌బండ్‌పై ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి, కుటుంబసభ్యుడు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పుట్టినరోజు వేడుకలను ఇళ్ల వద్ద లేదా సురక్షిత ప్రదేశాల్లోనే జరుపుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

