Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తుల వివరాలు సమర్పిస్తేనే ప్రమోషన్

Follow Udayam on Google
Harika Oct 09, 2026 11:07 AM జాతీయంGeneral
ఆస్తుల వివరాలు సమర్పిస్తేనే ప్రమోషన్ - Udayam
తమిళనాడులో ఆస్తుల వివరాలు సమర్పించిన ప్రభుత్వ ఉద్యోగులనే పదోన్నతి జాబితాలో చేర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థిర, చరాస్తులు, పొదుపు, అప్పుల వివరాలను ఈ నెల 31లోగా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సీఎస్ సాయికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతరుల పేర్లతో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలనూ వెల్లడించాలని స్పష్టం చేశారు. గడువులోగా వివరాలు సమర్పించని ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వబోమని ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...