వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీ రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును గౌరవించాలని సూచించారు.
విదేశీ వేదికలపై భారత్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా రాహుల్ వ్యాఖ్యలు చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ఫలితాలపై అసంతృప్తితో రాజ్యాంగ సంస్థలను విమర్శించడం తగదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

