Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పైలట్ మచ్చర్ కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం

Follow Udayam on Google
Harika Oct 09, 2026 11:21 AM జాతీయంGeneral
పైలట్ మచ్చర్ కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం - Udayam
ఫ్లైదుబాయ్ ఘటనలో ప్రాణాలకు తెగించి ప్రయాణికులను రక్షించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనతో పాటు ధైర్యసాహసాలు ప్రదర్శించిన మరో ఆరుగురు ఇజ్రాయెల్ ప్రయాణికులకు ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తెలిపారు. ప్రస్తుతం అబుదాబీలో చికిత్స పొందుతున్న స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని హెర్జోగ్ ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...