Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TCSపై గ్రీన్‌కార్డు సస్పెన్షన్ ప్రభావం తక్కువే!

Follow Udayam on Google
Harika Oct 09, 2026 11:24 AM అంతర్జాతీయంGeneral
TCSపై గ్రీన్‌కార్డు సస్పెన్షన్ ప్రభావం తక్కువే! - Udayam
అమెరికా PERM ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై టీసీఎస్ స్పందించింది. గత రెండేళ్లలో తమ PERM దరఖాస్తులు 10లోపే ఉన్నాయని, అందువల్ల ఈ నిర్ణయం ప్రభావం తమపై పరిమితంగా ఉంటుందని తెలిపింది. అమెరికా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తామని, స్థానికుల నియామకాలకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది. వచ్చే ఐదేళ్లలో అమెరికాలో మరో 15 వేల మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది.

Comments

G
Loading comments...