వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీపీసీ పరిధిలోని రామగుండం మల్కాపూర్‌లో విద్యుత్ బిల్లుల వసూళ్లకు వచ్చిన సిబ్బందిపై దాడి చేసిన వెంకటేశ్‌కు గోదావరిఖని కోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది.
2018లో నమోదైన కేసుపై సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం, నిందితుడిపై నేరం రుజువు కావడంతో దోషిగా తేలుస్తూ ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది.
Comments
Loading comments...

