వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగిత్యాల డివిజన్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ కొత్తూరి గంగారాం ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఉత్తమ ఉద్యోగి ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
మంత్రి అజహరుద్దీన్, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆయన ఈ ప్రశంస పత్రాన్ని స్వీకరించారు. విద్యుత్ శాఖలో నిబద్ధతతో సేవలందిస్తే తగిన గుర్తింపు లభిస్తుందని గంగారాం తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

