Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలి

Follow Udayam on Google
Ajay Krishna Oct 05, 2026 8:32 PM సంగారెడ్డితెలంగాణ
విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలి - Udayam
నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి కోరారు. కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌తో సమావేశమైన ఆయన ఘనాపూర్‌, ఈదుల నాగులపల్లి, కర్దనూరు, వెలిమల తండాల్లో సబ్‌స్టేషన్లకు స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇస్నాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు 2 ఎకరాలు, కొల్లూరులో మిగులు భూమిని స్థానిక అవసరాలకు వినియోగించాలని కోరారు.

Comments

G
Loading comments...