వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ సర్కిల్‌లో జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా సమగ్ర భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఈ ఏ. విజయేందర్ రెడ్డి తెలిపారు.
ప్రమాదాల నివారణకు కొత్త పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్ల ఎత్తు పెంపు, ఎర్తింగ్ సవరణలు చేసినట్లు వెల్లడించారు. తెగిపడిన వైర్లు కనిపిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
Comments
Loading comments...

