విద్యుత్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి: చంద్రబాబు

విశాఖ భాగస్వామ్య సదస్సులో విద్యుత్ రంగానికి సంబంధించి కుదిరిన ఎంవోయూలను అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సూచించారు.
ట్రాన్స్‌ఫార్మర్ల చోరీపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యుత్ నిర్వహణలో ఏఐని వినియోగించాలని తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో డిమాండ్ 14,852 మెగావాట్లకు చేరవచ్చని అధికారులు అంచనా వేశారు.
Comments
Loading comments...
