Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ మౌలిక వసతుల బలోపేతం

Follow Udayam on Google
Devender Bale Oct 01, 2026 9:41 AM జగిత్యాలGeneral
విద్యుత్ మౌలిక వసతుల బలోపేతం - Udayam
జగిత్యాల జిల్లాలో గత రెండున్నరేళ్లలో విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేసినట్లు విద్యుత్ శాఖ SE బి.సుదర్శనం తెలిపారు. 8 పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు, 11 అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 1,160 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్య పెంపు, 736 అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే 2 కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, 5 కెపాసిటర్ బ్యాంకులు, 49 వీసీబీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...