Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్కూల్‌ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 11:33 AM అమరావతిGeneral
 స్కూల్‌ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు - Udayam
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను వద్ద స్కూల్‌ బస్సు బైక్‌ను ఢీకొట్టి కాలువలో బోల్తా పడటంతో 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరిలో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆగిరిపల్లి నుంచి నూజివీడు వెళ్తున్న బస్సు ఆటోను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. స్థానికులు విద్యార్థులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...