వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలిలో తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చేనాయుడు అధికారులను సోమవారం ఆదేశించారు. దెబ్బతిన్న స్తంభాలు, లైన్ల పునరుద్ధరణను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నందిగాం మండలాల్లో 3 -ఫేజ్ సరఫరా విస్తరణకు చర్యలు చేపట్టాలని తెలిపారు.
Comments
Loading comments...

