వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: “హాయ్.. నా పేరు మోనిక” అంటూ వచ్చిన ఓ మెసేజ్ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుడిని సైబర్ మోసగాళ్ల వలలోకి లాగింది.
ఆన్‌లైన్ ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుని, అనంతరం ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో నమ్మించారు. చివరకు విడతలవారీగా రూ.14.61 కోట్లు కాజేసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

