Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరం దేవస్థానంలో మద్యం పట్టివేత

Follow Udayam on Google
U.S.Rao Sep 28, 2026 4:47 PM కాకినాడGeneral
అన్నవరం దేవస్థానంలో మద్యం పట్టివేత - Udayam
అన్నవరం కొండపైకి మద్యం తరలిస్తున్న హైదరాబాద్‌కు చెందిన పలువురు భక్తులను సెక్యూరిటీ సిబ్బంది ఆదివారం గుర్తించారు. మినీబస్సులో కొండపైకి వెళ్తుండగా టోల్‌గేట్ దాటిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేపట్టి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న కూడా మద్యం పట్టుబడటంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మద్యం తరలించే వారిపై కేసులతో పాటు భారీ జరిమానా విధించేందుకు ఈవో చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...