వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా గేమ్స్ బాక్సింగ్‌లో భారత బాక్సర్ ప్రియా ఘంఘాస్ సెమీఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేసుకున్నారు. మహిళల 60 కేజీల క్వార్టర్‌ఫైనల్లో తజికిస్థాన్‌కు చెందిన మిజ్గోనా సమదోవాపై 5-0తో ఏకగ్రీవ నిర్ణయంతో విజయం సాధించారు.
తొలి రౌండ్‌ను 3-2తో గెలిచిన ప్రియా.. రెండో రౌండ్‌లో 5-0తో ఆధిక్యం సాధించారు. చివరి రౌండ్‌లోనూ విజయం నమోదు చేసి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నారు.
Comments
Loading comments...

