వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : బాగ్‌లింగంపల్లిలో కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. భార్య తేజశ్రీ(28)తో ఆదివారం భర్త నరేందర్‌కు వాగ్వాదం జరిగింది.
ఆవేశంలో రోకలి బండతో ఆమె తలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఏపీకి చెందిన ఈ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

