Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్‌లో భర్తను చంపిన భార్య

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 28, 2026 5:17 PM హైదరాబాద్General
అల్వాల్‌లో భర్తను చంపిన భార్య - Udayam
సికింద్రాబాద్‌ అల్వాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గోపాల్‌నగర్‌లో భర్త శ్రీనివాస్‌పై భార్య రమాదేవి గొడ్డలితో దాడి చేయడంతో మృతి చెందాడు. వ్యాపారంలో నష్టాల కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. రాత్రి జరిగిన ఘర్షణలో రమాదేవి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...