Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలతో నెర్రెలుబారుతున్న పొలాలు .. కన్నీరు మున్నీరవుతున్న అన్నదాత

Follow Udayam on Google
md jabeer Sep 20, 2026 10:14 AM నిర్మల్General
విద్యుత్ కోతలతో నెర్రెలుబారుతున్న పొలాలు .. కన్నీరు మున్నీరవుతున్న అన్నదాత - Udayam
ఉత్సవాల భద్రత పేరుతో ఉదయం 9 నుండి సాయంత్రం వరకు త్రీఫేస్ విద్యుత్ నిలిపివేయడంతో రైతుల పొలాలు నెర్రెలు బారుతున్నాయి. తీవ్ర ఎండలకు నీరందక వరి, పత్తి పంటలు ఎండిపోతుండటంతో అన్నదాత కన్నీరు మున్నీరవుతున్నాడు. పండుగ ఎంత ముఖ్యమో రైతు బతుకు అంతకంటే ముఖ్యం. తక్షణమే నిరంతర విద్యుత్ అందించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...