వార్తలకు తిరిగి వెళ్లండి

కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదం విక్రయ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు వివిధ సంస్థలతో సంప్రదించి యంత్రాలను ఖరారు చేశారు. ఒక్కో యంత్రంలో రూ.100 విలువైన 400 లడ్డూ పెట్టెలు ఉంచవచ్చు.
టచ్‌స్క్రీన్‌పై సంఖ్య నమోదు చేసి యూపీఐ ద్వారా చెల్లిస్తే ప్రసాదం బాక్సులు యంత్రం నుంచి అందుతాయి.
Comments
Loading comments...

