Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాధురి రాథోడ్‌ కేసులో ఈశ్వర్‌ సాయికి బెయిల్‌

Follow Udayam on Google
Kiran Sep 12, 2026 10:29 AM హైదరాబాద్General
మాధురి రాథోడ్‌ కేసులో ఈశ్వర్‌ సాయికి బెయిల్‌ - Udayam
పెళ్లి పేరుతో మోసం చేశాడని మాధురి రాథోడ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై నార్సింగ్‌ పోలీసులు ఈశ్వర్‌ సాయిపై కేసు నమోదు చేశారు. కేసులో ఇరువర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈశ్వర్‌ సాయి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మాధురి రాథోడ్‌ పెళ్లైన వ్యక్తితో సంబంధం కొనసాగించిందని తెలిపారు. సింపతీ కోసమే తన క్లయింట్‌పై తప్పుడు కేసు పెట్టారని కోర్టుకు వివరించారు.

Comments

G
Loading comments...