Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలపై రైతుల ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:55 PM మహబూబాబాద్ General
 విద్యుత్ కోతలపై రైతుల ధర్నా - Udayam
మరిపెడ మండలం ఎల్లంపేటలో విద్యుత్ కోతలు, సరఫరాలో అంతరాయాలను నిరసిస్తూ శుక్రవారం రైతులు సబ్‌స్టేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కోతలతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సరఫరాలో అంతరాయాలను వెంటనే పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...