Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతల వల్ల ప్రజలకు అసౌకర్యం

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 12:42 PM విజయనగరంGeneral
విద్యుత్ కోతల వల్ల ప్రజలకు అసౌకర్యం - Udayam
ఎల్నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం 26 శాతం పెరిగిందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతోందన్నారు.

Comments

G
Loading comments...