Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతల సమస్య పరిష్కరించాలి..MLA

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 18, 2026 3:45 PM నాగర్ కర్నూల్General
విద్యుత్ కోతల సమస్య పరిష్కరించాలి..MLA - Udayam
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని రైతులు విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాలో అంతరాయాలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత మంత్రిని కోరారు. వ్యవసాయ పనులకు విద్యుత్ సరఫరా కీలకమని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...