వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ఓ సిక్కు ట్రక్ డ్రైవర్‌పై ఓ వ్యక్తి 17 సార్లు కత్తితో దాడి చేసిన ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు, తనపై ఎందుకు దాడి చేశారో తెలియదని తెలిపారు.
ఈ కేసులో 45 ఏళ్ల ఆండ్రూ క్రిస్ బ్జ్‌డాక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, ఫస్ట్-డిగ్రీ హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

