Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ కనెక్షన్‌కు ఏయే పత్రాలు అవసరమంటే..

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:28 PM హైదరాబాద్General
విద్యుత్‌ కనెక్షన్‌కు ఏయే పత్రాలు అవసరమంటే.. - Udayam
రాష్ట్రంలో గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు అవసరమైన పత్రాల వివరాలను మీ సేవ వెల్లడించింది. గృహ కనెక్షన్‌కు ఆధార్‌, ఓటర్‌ ఐడీ/రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌, ఫొటో, సేల్‌ డీడ్‌ లేదా ఇంటి పన్ను రశీదు, అవసరమైతే గత యజమాని NOC సమర్పించాలి. వ్యవసాయ, వాణిజ్య కనెక్షన్లకు అవసరమైన పత్రాల వివరాలు ఫొటోలో చూడొచ్చు.

Comments

G
Loading comments...