Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 8:38 PM కామరెడ్డిGeneral
విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం - Udayam
కామారెడ్డి జిల్లా తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ బాన్సువాడ డివిజన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దత్తు, సెక్రెటరీగా బాలరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా రమేష్ ను నియమించారు. ఉపాధ్యక్షునిగా అశోక్ గౌడ్, గౌస్ శ్రీనివాస్ ట్రెజరర్ గా సందీప్ రెడ్డి ఎంపికయ్యారు. ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రటరీలు, సోషల్ మీడియా ప్రతినిధిగా ఇబ్రహీం, లను ఎన్నుకున్నారు.

Comments

G
Loading comments...