Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ బస్సులను ఆర్టీసీనే నడపాలి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 2:27 PM విజయనగరంGeneral
విద్యుత్ బస్సులను ఆర్టీసీనే నడపాలి - Udayam
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ-శక్తి పథకం మరింత విజయవంతం కావాలంటే విద్యుత్ బస్సులను RTC నే కొని నిర్వహించడంతో సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసయ్య పేర్కొన్నారు. బుధవారం స్దానిక RTC కాంప్లెక్స్ వద్ద రెవిన్యూ భవన్లో నిర్వహించిన ఉమ్మడి VZM జిల్లాల ఎంప్లాయిస్ యూనియన్ సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ బస్సుల విషయంలో ఉద్యోగుల ప్రయోజనాలపై యూనియన్ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు.

Comments

G
Loading comments...