Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బల్మూర్ వెంకట్‌పై దినేష్ చౌదరి వ్యాఖ్యలు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 2:51 PM హైదరాబాద్General
కేటీఆర్‌ను కలిసి పార్టీలో చేర్చుకోవాలని బల్మూర్ వెంకట్‌ ప్రాధేయపడ్డారా లేదా అని దినేష్‌ చౌదరి ప్రశ్నించారు. ధైర్యం ఉంటే ప్రాధేయపడలేదని తల్లిదండ్రులపై ప్రమాణం చేసి చెప్పాలని సవాల్‌ చేశారు. గతంలో కేటీఆర్‌ను అడిగి పార్టీలో చేరి, ఇప్పుడు దాడి చేయిస్తానని మాట్లాడటం ఏమిటని దినేష్‌ చౌదరి ప్రశ్నించారు. దాడి చేయడం తమకు చేతకాదా అంటూ వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...