Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించాలి

Follow Udayam on Google
madhu Aug 30, 2026 6:03 PM ములుగుGeneral
విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించాలి - Udayam
విద్యుత్ బకాయిలను సకాలంలో చెల్లించాలని, లేనిపక్షంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని మల్లంపల్లి ఏఈ వెంకటేష్ హెచ్చరించారు. డీఈ ఆదేశాల మేరకు ఆదివారం ఐదు బృందాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దీర్ఘకాలంగా బిల్లులు చెల్లించని గృహ, వాణిజ్య సర్వీసులను గుర్తించి నిబంధనల ప్రకారం డిస్కనెక్ట్ చేసినట్లు తెలిపారు. వినియోగదారులు ప్రతి నెలా విద్యుత్ బిల్లులు చెల్లించి బకాయిలు పేరుకుపోకుండా చూడాలని కోరారు.

Comments

G
Loading comments...