Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి

Follow Udayam on Google
Hari Sep 28, 2026 2:45 PM శ్రీకాకుళంGeneral
విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి - Udayam
తుఫాన్ల సమయంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళి నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. పొలాలపై ఉన్న 33, 11 కేవీ లైన్లను రోడ్డు పక్కకు మార్చాలన్నారు. టెక్కలి నియోజకవర్గంలోని 4 మండలాల్లో 3-ఫేజ్ సరఫరా విస్తరించాలని సూచించారు.

Comments

G
Loading comments...