Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ అంతరాయాలతో పంట నష్టం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 12:38 PM రంగారెడ్డి General
విద్యుత్ అంతరాయాలతో పంట నష్టం - Udayam
కేశంపేటలో విద్యుత్‌ అంతరాయాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కర్రెడ్ల నరేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లలో నీరున్నా విద్యుత్‌ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ సరఫరా అందించి, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...