వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దదోర్నాల విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో పీటీఆర్ బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై చీరాల ప్రాంతానికి చెందిన కార్మికుడు దుర్గారావు (48) మృతి చెందాడు.
వడ్డి సంఘం గ్రామానికి చెందిన దుర్గారావు మరో ముగ్గురితో కలిసి మరమ్మతు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన సమయంలో షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు.
Comments
Loading comments...

