Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగర సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలు: కేటీఆర్

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 4:42 PM హైదరాబాద్General
నగర సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలు: కేటీఆర్ - Udayam

Photo Gallery

నగర సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలు: కేటీఆర్ - gallery image 1
నగర సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలు: కేటీఆర్ - gallery image 2
నగర సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలు: కేటీఆర్ - gallery image 3
న్యూఢిల్లీలో నిర్వహించిన ‘షెహరోన్ పే చర్చా’లో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలకు తక్షణ చర్యలకంటే సమగ్ర, దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరమని అన్నారు. నగరాల అభివృద్ధికి వినూత్న పరిష్కారాలు అవసరమన్నారు. హైదరాబాద్‌పై భారం తగ్గించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు.

Comments

G
Loading comments...