వార్తలకు తిరిగి వెళ్లండి
ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లో 385 ఎకరాల భూమి వివాదంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆధీనంలో 700 ఎకరాలకు పైగా భూమి ఉందా లేదా తేల్చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
కేసీఆర్ ఆధీనంలోని భూమి ఎంత, ప్రభుత్వ భూమి ఎక్కడుందో 30 రోజుల్లో తేల్చాలని సూచించారు. ఈ మేరకు అధికారులకు గడువు విధించారు.
Comments
Loading comments...

