వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిపురాంతకంలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్‌లో పనులు చేసుకుంటున్న దంపతులు బుధవారం తెల్లవారుజామున త్రిపురాంతకం వచ్చి తమ ఇద్దరు ఆడపిల్లలను బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయారు.
పిల్లలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులను గుర్తించిన పోలీసులు చిన్నారులను వారికి అప్పగించారు.
Comments
Loading comments...

