వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తెలంగాణ ప్రజల సొమ్మును కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. KCR, KTR, హరీష్ రావు, కవిత, సంతోష్‌ల భూముల వివరాలను వెల్లడించినట్లు తెలిపారు.
తెలంగాణ ఉద్యమాన్ని, ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని ఆ కుటుంబం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 439 నుంచి 440 ఎకరాల భూమిని కూడబెట్టిందని సీఎం ఆరోపించారు.
Comments
Loading comments...

