Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ ప్రారంభం

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 4:39 PM అమరావతిGeneral
తిరుమలలో పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 3D వీడియోలు, వర్చువల్ రియాలిటీ ద్వారా శ్రీవారి కైంకర్యాలు, పూజలు, తిరుమల విశిష్టతను భక్తులకు చూపిస్తున్నారు. అనంతరం నారాయణగిరి సర్కిల్‌లో మంత్రులు, టీటీడీ అధికారులతో కలిసి 32 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం ప్రారంభించారు. రిలయన్స్ 25, భారత్ బయోటెక్ 7 బస్సులు అందించాయి.

Comments

G
Loading comments...