వార్తలకు తిరిగి వెళ్లండి

పగటిపూట కూలీ పనులకు వెళ్లే పిల్లలు, పెద్దలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో చిత్తూరు మున్సిపాలిటీ 1919లో రాత్రి పాఠశాలను ప్రారంభించింది. ప్రజల స్పందనతో 1928 నాటికి నగరంలో ఆరు రాత్రి పాఠశాలలు ఏర్పడ్డాయి.
పగటి పనులతో విద్యార్థులు అలసిపోవడంతో హాజరు తగ్గింది. దీంతో 1938లో ఈ రాత్రి పాఠశాలలు మూతపడ్డాయి.
Comments
Loading comments...

